Tandra Prabhakar : ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్.

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని పంచాయతీ ఆఫీసు సెంటర్ లో నిర్మాణంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఖాదర్ బాబా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్. అనంతరం మాట్లాడుతూ దశాబ్ద కాలం పేదల కల నెరవేరుతుందని, దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ గృహాల మంజూరు అవుతాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆది నారాయణ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గం లో ప్రత్యేకంగా వెయ్యిళ్లు మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tandra Prabhakar inspects the construction of Indiramma's house.

You cannot copy content of this page

Scroll to Top