Annaprasanna Ceremony : అన్నప్రాసన్న వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి ‌మండల కేంద్రంలో అంబేద్కర్ నగర్ కి చెందిన గంట వెంకటేశ్వర్లు మనవడు చరణ్ తేజ్ అన్న ప్రసన్న వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ములకల పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు మరియు జిల్లా నాయకులు బత్తుల అంజి.

ఈ కార్యక్రమంలో, అశ్వరావుపేట నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్ మరియు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఇర్ల రామ్మోహన్ ,గంట వెంకటేశ్వర్లు మేకల నరెష్ మరియు తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress Party Mandal leaders participating

You cannot copy content of this page

Scroll to Top