త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీలలో టెక్నీకల్ ప్రాబ్లమ్ తో ఆగిన 35 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఎంపికైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు పట్టాలు పంపిణీ చేసిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ మరియు జిల్లా కాంగ్రెస్ నాయకుడు మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి ఈ కార్యక్రమంలో ఆ పంచాయతీ కార్యదర్శి రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు శేనగపాటి రవి, గంట వెంకటేశ్వర్లు,నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు పాలకుర్తి సుమిత్, మేకల రాజేష్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


