WhatsApp Image 2024 03 09 at 17.37.18
Trinethram News : హైదరాబాద్:మార్చి 09
సీఎం రేవంత్‌రెడ్డిని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఈరోజు కలిశారు.
కాంగ్రెస్ అధిష్టానం జాబి తాను ప్రకటించిన తర్వాత రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు బలరాం నాయ క్, వంశీ చంద్‌రెడ్డి, సురేష్ షెట్కర్ మర్యాదపూర్వ కంగా భేటీ అయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్‌రెడ్డి అన్నారు…
