ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2023 12 29 at 11.56.27 AM

TRINETHRAM NEWS

మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

  • 50కేజీ ల బియ్యం అందించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదం ప్రవీణ్, ములుగు మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల్ల భరత్ కుమార్ స్వామి ములుగు జిల్లా కేంద్రంలో
    ఎస్సీ కాలనీకి చెందిన బలుగూరి స్వరూప అనారోగ్యంతో మరణించడం జరిగింది. రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు వారి కుటుంబాన్ని ములుగు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బాదం ప్రవీణ్, ములుగు మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నలల్ల భరత్ కుమార్ పరామర్శించి,దశదినకర్మకుగాను 50 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బోడ రఘు, ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోకిల, రాంబాబు, మండల జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page