New Year Greetings : నర్సారెడ్డి భూపతి రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ 129 డివిజన్ మరియు నిజాంపేట్ కాంగ్రెస్ నాయకులు నూతన సంవత్సరం సందర్భంగా మాజీ టీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 129 డివిజన్ అధ్యక్షులు మారి సంతోష్, సురేందర్ రెడ్డి, ఎస్ వెంకటేష్, బి సాయికుమార్, గిరి , కుంచపు రమ, అన్నపూర్ణ, ఈశ్వరి, శోభ, రాధిక, జ్యోతి, భారతి , హసీనా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New Year greetings to Narsa Reddy Bhupathi Reddy

You cannot copy content of this page

Scroll to Top