Ardha Sudhakar Reddy : మహిళలను కోటిశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం. ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ బస్ స్టాండ్ లో డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూ 6680 కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైనా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ . అర్ధ. సుధాకర్ రెడ్డి
ఈ సందర్బంగా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వికారాబాద్ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress government's goal is

You cannot copy content of this page

Scroll to Top