ఏలూరు జిల్లా : జనవరి 04 : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, మండలం, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా మహిళలు రాష్ట్ర గృహ నిర్మాణ , పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారదని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


