Conductor died : కండక్టర్ మృతి

TRINETHRAM NEWS

తేదీ : 24/09/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); విశాఖ ఆర్టీసీ బస్సు కండక్టర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. విధుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైయ్యాడు. ఆయన బస్సులోనే కుప్ప కూలిపోయాడు. సహచరులు అత్యవసరంగా పెందుర్తి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు సంబంధిత వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఆర్టీసీ సిబ్బందిలో తీవ్ర విషాదం నెలకొంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Conductor died

You cannot copy content of this page

Scroll to Top