జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 12 at 12.04.18 1

TRINETHRAM NEWS

Trinethram News : భూపాలపల్లి జిల్లాలో గ్రేహౌండ్స్ కమాండో ఎ. ప్రవీణ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా కరెంట్ షాక్ తో ప్రవీణ్ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

You cannot copy content of this page