జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 02 at 07.44.27

TRINETHRAM NEWS

విభజన అంశాలపై 2న ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ భేటీ

Trinethram News : మంగళగిరి : Dec 01, 2024,

విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సోమవారం మధ్యాహ్నం మంగళగిరిలోని ఏపీఏసీ కార్యాలయంలో భేటీ కానుంది. రాష్ట్రం రెండుగా విడిపోయి పదేళ్లు అయినా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోవడంతో వాటిపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించనున్నారు. ఏపీ, తెలంగాణ సీఎస్‌ల నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page