అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Collector Visits Konda Bhimanapalli Tank

Collector : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 20, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా కొండ భీమనపల్లి కలెక్టర్ చంద్రశేఖర్ ,ఎస్ పి శరత్ చంద్ర పవార్ తో కలిసి సందర్శించారు. చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించి రెవెన్యూ మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.

చెరువు వద్దకు విగ్రహాల రూట్ మ్యాప్ సందర్శకుల స్థలాన్నీ పరిశీలించారు. మున్సిపల్, రెవెన్యూ , పోలీసుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page