
316 Candidates Appear Exam : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 20, త్రినేత్రం న్యూస్. పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందించేందుకు దేవరకొండలో అర్హత పరీక్ష నిర్వహించారు. సబ్ డివిజన్ కమిటీలో 350 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 316 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు
పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంపికైన వారికి పోలీస్ ఉద్యోగ సాధనకు అవసరమైన శిక్షణను పోలీసులు ఉచితంగా అందించనున్నారు. స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నిర్వహించిన పరీక్ష కేంద్రాన్ని దేవరకొండ డీఎస్సీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe