ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Mandipalli Ramprasad

Mandipalli Ramprasad : అన్నమయ్య జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 19; రాయచోటి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు , రాష్ట్ర రవాణా యువజన క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖ రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదంలో నలుగురు మృతి చెందడం వలన మనసు ను కలచివేసిందని చెప్పారు. ఆ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్ కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page