నేడు కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Trinethram News : కొడంగల్ : ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 నిమిషాల వరకు చంద్రవంచ గ్రామంలో పథకాల ప్రారంభోత్సవం
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App