Trinethram News : హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి, టీజీఐసీసీ వైస్ చైర్మన్ శశాంక్
ఫ్యూచర్ సిటీ భూ సేకరణ తొందరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశం.. డేటా సెంటర్ల ఏర్పాటు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన.. పెట్టుబడుల కోసం రాష్టానికి వచ్చే పారిశ్రామిక వేత్తలు ఎవరూ వెనక్కి వెళ్లడానికి వీలు లేదన్న రేవంత్ రెడ్డి.. రైతులతో మాట్లాడి భూములు ఇవ్వడానికి ఒప్పించాలన్న సీఎం.. ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


