WhatsApp Image 2024 03 09 at 07.58.24
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 09 at 07.58.24
హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫ్లై ఓవర్..
నేడు బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభం..
సాయంత్రం 4 గంటలకు ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
ఈ ఫ్లై ఓవర్‌తో ఎల్బీ నగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు..

You cannot copy content of this page