CM Revanth Reddy : నేడు మేడారం క్షేత్ర స్థాయి సందర్శనకు సీఎం రేవంత్

TRINETHRAM NEWS

Trinethram News : హైద్రాబాద్ : మేడారం జాత‌ర‌ను మ‌రింత ఘ‌నంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాత‌ర‌ను మ‌రింత ఘ‌నంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం న‌డుంబిగించింది.ఇంతకాలం మేడారం జాత‌ర‌కు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి.జాతర నిర్వహ‌ణ‌పై స‌మీక్షకు సైతం గ‌తంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు.తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాత‌ర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వ‌హిస్తున్నారు.అందులో భాగంగానే నేడు మేడారం క్షేత్ర స్థాయి సంద‌ర్శన‌కు సీఎం వెళుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Revanth Reddy to visit Medaram

You cannot copy content of this page

Scroll to Top