CM Revanth Reddy is angry with BRS
Trinethram News : విపక్షం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందో అర్థం కావడంలేదు
అక్కలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా
ఒక అక్క నన్ను నడి బజారులో వదిలేసింది
ఎన్నికల కోసం నేను వెళ్తే..
ఇంకో అక్క నాపై 2 కేసులు పెట్టింది-సీఎం రేవంత్
ఇప్పటికీ నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా
నేను సొంత అక్కలుగానే భావిస్తున్నా-సీఎం రేవంత్
సీతక్కను కుటుంబసభ్యురాలిగా చూసుకుంటా
ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులు అయ్యారు
దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకున్న మీరు ఏమయ్యారు
సొంత చెల్లెలు జైలులో ఉంది
ఆ చెల్లెలు గురించి మాత్రం మాట్లాడరు-సీఎం రేవంత్
దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారు
డిప్యూటీ సీఎం ఇచ్చి బర్తరఫ్ చేశారు-సీఎం రేవంత్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App