WhatsApp Image 2023 12 12 at 11.40.14 AM
14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన
ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ ను సీఎం జగన్ ప్రారంభిస్తారు
పలాస చేరుకుని వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ను ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు
అక్కడి నుంచి పలాస రైల్వే గ్రౌం డ్స్ లో బహిరంగ సభకు హాజరవుతారు.
