జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 25 at 6.48.39 PM

TRINETHRAM NEWS

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు

అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44 సెల్ టవర్ల ఏర్పాటు

ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్

గత జూన్ లో 100 టవర్లు ప్రారంభం

మొత్తంగా ఇప్పటివరకు అందుబాటులోకి 400 టవర్లు

దాదాపు 400 కోట్లు ఖర్చు

400 టవర్ల ద్వారా 2.42 లక్షల మందికి సేవలు

మొత్తంగా కలిపి 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్న సంస్థలు

మొత్తంగా 3,119 కోట్లు ఖర్చు చేస్తున్నాం

-సీఎం జగన్

You cannot copy content of this page