TRINETHRAM NEWS

CM Chandrababu will go to Mumbai today

Trinethram News : Mumbai : Jul 13, 2024,

సీఎం చంద్రబాబు నేడు సాయంత్రం 4 గంటలకు ముంబైకి వెళ్లనున్నారు. నిన్న (శుక్రవారం) ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ క్రమంలో సీఎం చంద్ర‌బాబుకు అంబానీ ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో నేడు సాయంత్రం ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగే శుభ కార్యక్రమంలో ఏపీ సీఎం పాల్గొననున్నారు. శనివారం ముంబైలోనే బస చేసి.. ఆదివారం తిరిగి అమరావతికి రానున్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu will go to Mumbai today