CM Chandrababu : డీప్‌టెక్ టెక్నాలజీపై పట్టు సాధించాలి: సీఎం చంద్రబాబు

TRINETHRAM NEWS

డీప్‌టెక్ టెక్నాలజీపై పట్టు సాధించాలి: సీఎం చంద్రబాబు

Dec 17, 2024,

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైద్య విద్యార్థులు డీప్‌టెక్ వంటి టెక్నాలజీపై పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆసుపత్రులకు రాకుండా వైద్య చికిత్స అందించేలా వైద్య రంగాన్ని టెక్నాలజీతో తీర్చిదిద్దాలన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో స్నాతకోత్సవానికి రాష్ట్రపతి, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇందులో రోగులు రూ.10కే వైద్య సేవలు అందుతున్నాయని, మరో 10 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top