ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Tiranga Yatra

Tiranga Yatra : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్‌ తార్నాకలో 200 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఈ యాత్ర చేపట్టారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు యువతతో కలిసి తిరంగా యాత్రలో పాల్గొన్నారు. భారీ జాతీయ జెండాతో సాగిన ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.

తిరంగా మన గర్వం.. భారత్ మన గౌరవం!

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page