ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
CM Announces BC Reservations

CM Announces BC Reservations : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్: ఆగస్టు 18 ; బీసీలకు అండగా ఉంటామని ప్రభుత్వం మరోసారి రుజువు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు 34% వాళ్లకు రిజర్వేషన్ బీసీలకు రాజకీయంగా అవకాశం ద్వారా అన్నారు. వాళ్ల జీవితాల్లో మార్పు తెచ్చే అతిపెద్ద నిర్ణయం ఇది అని తెలిపారు.

ఈ మేరకు అసెంబ్లీలో ఆ రిజర్వేషన్ లను ఆయన ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్ పైన తెలిపిన శాతంగా, అర్బన్ లో 31.13% రిజర్వేషన్ లు ఇస్తామన్నారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్ ల చైర్మన్ లు , మేయర్ ల కు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page