
₹6000 Credited Accounts : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 28 ; రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దసరా కానుకగా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులను వచ్చేనెల అనగా అక్టోబర్ 17వ తేదీన రూపాయలు 6 వేలు ఒక్కో రైతు చొప్పున అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. తొలి విడతలో 46.85 లక్షల రైతుల కుటుంబాలకు రూపాయలు 3,125.47 కోట్ల నిధులు విడుదలయ్యాయి.

వ్యవసాయ పనులను సులువు చేసే నెంబర్-1 పవర్ వీడర్! RBW 7.5 HP హెవీ డ్యూటీ మెషిన్.