Trinethram News : సరిహద్దు వివాదంపై పరస్పరం దాడులు చేసుకున్న ఇరుదేశాల భద్రతా బలగాలు. కంబోడియా దాడుల్లో 12 మంది మృతి, మరో 24 మంది గాయాలు.
థాయ్ లాండ్ భూభాగంలో మందు పాతర పేలడంతో చెలరేగిన ఉద్రిక్తతలు. కంబోడియా సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేశామని తెలిపిన థాయ్ లాండ్.
థాయ్ లాండ్ సురిన్ ప్రావిన్సులోని నివాసిత ప్రాంతాల్లో కంబోడియా కాల్పులు. దాడుల దృష్ట్యా కంబోడియాతో సరిహద్దులను మూసివేసినట్లు థాయ్ లాండ్ వెల్లడి….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


