జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 29 at 5.23.06 PM

TRINETHRAM NEWS

నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. ఎందుకంటే..?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ అంశంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెడ్‌బుక్‌ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు CID కోర్టును ఆశ్రయించారు..

దీంతో నారా లోకేష్‌కు నోటీసులు ఇవ్వాలని CID న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలోనే సీఐడీ అధికారులు వాట్సాప్‌లో నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి సీఐడీ కోర్టు వాయిదా వేసింది..

You cannot copy content of this page