TRINETHRAM NEWS

అంగరంగ వైభవంగా పప్పుడువలస గ్రామం లొ క్రిస్మస్ సంబరాలు.

అల్లూరి జిల్లా అరకు వేలి/ డిసెంబర్ 30 : త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్.

అరకు లోయ మండలము లో నీ చోంపి, పంచాయతీ పప్పుడువలస, గ్రామంలోని పాస్టర్, ఫాధర్ జేసుదాసు, సిస్టర్ గ్రేసియా, ఆద్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదే విధంగా దైవ సహాయకులు జీసస్ పుట్టుక,ఔనత్యం, తెలిసేలా ప్రత్యేక శ్రద్ధతో జీసస్ సాంగ్స్ ఆలపించారు. ఆదే విదంగా, మాజీ సర్పంచ్ గుడివాడ ప్రకాష్ రావు, మాట్లాడుతూ , యేసు క్రీస్తు బోధనలు అనుసరించి సమానత్వం తొ మెలగాలని , కష్టలో ఉన్నా సాటివారిని ఆదుకోవాలని దాతృత్వ గుణం కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి, సంఘ నాయకులు, పుష్ప ,కెజియారాణి, జీవన్, హరి, విజయ్, గుడివాడ బాలరాజు, జోగారావు, ఆశ వర్కర్ గుడివాడ బంగరమ్మ, పెద్ద బంగారమ్మ,కుమారి, శిరీష, నిర్మల, మేరి, లాలస,పులమొత్తి,కాంతమ్మ, మరియమ్మ, లక్ష్మి, రేవతి,సాగర జన్ని సోమర, ఎల్.బి ప్రసాద్, ,టి.రాజు, హేమ్స్, తేజ, రవికుమార్, యువత, పెద్దలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App