డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చిన్నారులు
త్రినేత్రం న్యూస్, నూతన సంవత్సరం సందర్భంగా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన చిన్నారులు మల్లిడి విశ్వన్ రెడ్డి (5వ తరగతి), మల్లిడి ఉదయ్ చేతన్ రెడ్డి ,(3వ తరగతి), అనపర్తి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,పై ఉన్న అభిమానంతో చిన్నారులు, కార్యాలయానికి రావడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, చిన్నారులను, ఆప్యాయంగా పలకరించి, వారు జీవితంలో ఉన్నత శిఖరాలను, అధిరోహించాలని, ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా సబ్బెళ్ళ పెద్ద సత్తిరెడ్డి, మేడపాటి శ్రీనివాసరెడ్డి, సబ్బెళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, కర్రి సత్యనారాయణ రెడ్డి, తాడి వెంకటరెడ్డి, కర్రి కృష్ణారెడ్డి, చిన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


