జూన్ 26, 2026

IMG 20240914 WA0156

TRINETHRAM NEWS

Chigullapally Manjula Ramesh, Municipal Chairperson of Vikarabad supervised the sanitation work in New Ganj

17వ తేదీన వినాయక నిమజ్జనం సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ వినాయక మండపాల దగ్గర శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులు చేపట్టడం జరుగుతుందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తెలిపారు ఈరోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని న్యూ గంజ్ లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను చైర్ పర్సన్ పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, శానిటేషన్ ఇంచార్జ్ ఎస్సై యేసు, జవాన్లు వినోద్, చిన్నయ్య, రాజు, ఆశయ్య, శంకర్ పారిశుద్ధ్య సేవకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chigullapally Manjula Ramesh, Municipal Chairperson of Vikarabad supervised the sanitation work in New Ganj

You cannot copy content of this page