జూన్ 27, 2026

IMG 20240909 WA0013

TRINETHRAM NEWS

SP Narayana Reddy who participated in the puja of Indranagar Ganesh idol in Vikarabad town

Trinethram News : వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని ఇంద్ర నగర్ వినాయకుని మండపంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి.
వికారాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రసిడెంట్ సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, చాపల శ్రీనివాస్ ముదిరాజ్, టౌన్ ఇన్స్పెక్టర్ ఏ.నాగరాజు, తదితరులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SP Narayana Reddy who participated in the puja of Indranagar Ganesh idol in Vikarabad town

You cannot copy content of this page