WhatsApp Image 2024 09 14 at 10.34.08
World Book of Records London Certificate for Srisailam Devasthanam
Trinethram News : నంద్యాల..జిల్లా
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది శ్రీశైలం ఆలయం విస్తీర్ణం అలానే ఆలయంలోని నంది విగ్రహానికి ఆలయ నిర్వాహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ సంస్థలో స్థానం సంపాదించుకుంది ముఖ్యంగా పురాతన పరంగా ఆధ్యాత్మికంగా సాంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మిక సత్యం యొక్క అత్యున్నత భాండాగారంతో కూడిన విలువలు గల సజీవ స్వరూపంగా పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందుకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో శ్రీశైలం ఆలయం నమోదు కాబడింది.
దీనితో శ్రీశైలం దేవస్థానం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ధ్రువీకరణ పత్రం దక్కించుకుంది. ఈ ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రెటరీ ఉల్లాజీ ఎలియజర్ అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికెట్”
Comments are closed.