ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రంగారెడ్డి జిల్లామొయినాబాద్ మండలం చిల్కూరులోని టీజీ సోషల్వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమం.ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .
హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం. విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖిగా మాట్లాడారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App