WhatsApp Image 2024 08 27 at 7.59.34 PM
Cheruvu Sikham lands should be protected from encroachers
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ కేంద్రంలో బ్రాహ్మణకుంట కుంట (చెరువు) శిఖం భూమిని కబ్జా నుండి కాపాడాలని, బ్రాహ్మణకుంట చెరువు శిఖం భూమికి హద్దులు నిర్ణయించాలని, ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్వోసీ ఇవ్వకూడదని, శిఖం భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాలని కోరుతూ ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ అన్న గారికి, డిప్యూటీ ఇంజనీర్ గ్రూప్లో నాయక్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
నోట్ :సుధాకిరణ్ EE, రూపాలల్ నాయక్ DE గార్లకు బ్రమ్మని కుంట మీద పిర్యాదు చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
