TRINETHRAM NEWS

తేదీ : 01/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గ్రామాల్లో మహిళా సర్పంచ్ లు ఉన్నచోట వారి భర్తలె ఎక్కువగా అధికారం చె లాయించడం జరుగుతుంది. పేరుకు మాత్రమే భార్య సర్పంచ్ అన్నట్లుగా తామై వ్యవహరిస్తున్నారని , ఇలాంటి వారికి కేంద్రం షాక్ ఇవ్వనుంది.
మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ సిఫారసును కోరడం జరిగింది. మహిళా సర్పంచ్ లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేసి, పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ తీసుకురావాలని కమిటీ సూచించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

woman sarpanch