ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బిజెపి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై ఛార్జ్ సీట్ విడుదల
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి వికారాబాద్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా పార్టీ ఇచ్చిన కరపత్రాలను విడుదల చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు యాస్కి శిరీష సీనియర్ నాయకురాలు, పండు గౌడు నరోత్తం రెడ్డి విజయభాస్కర్ రెడ్డి సి రాములు మోహన్ రెడ్డి జి శివరాజ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App