Formation Day Celebrations : ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో మార్పులు

TRINETHRAM NEWS

కాకినాడ జిల్లా : మార్చి 10: (త్రినేత్రం న్యూస్); జనసేన ఆవిర్భవ దినోత్సవ వేడుకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈనెల అనగా మార్చి పద్నాలుగు వ తారీఖున పిఠాపురంలో తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు చేసినట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రస్థాయి వేడుకల్ని రద్దు చేశారు. ఆవిర్భవ దినోత్సవాన్ని ఎక్కడికక్కడే నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Changes in the Formation Day celebrations.

You cannot copy content of this page

Scroll to Top