TRINETHRAM NEWS

TSSP changed logo

Trinethram News తెలంగాణ : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TSSP)
బెటాలియన్స్ తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP)
బెటాలియన్స్గా అధికారిక లోగోను మార్చుకుంది.
ఈ మేరకు గురువారం TGSP డీజీ స్వాతిలక్రా ఎక్స్
వేదికగా తమ లోగోను షేర్ చేశారు. TSSPని ఇక
నుంచి TGSP బెటాలియన్స్ పిలవాలని ఆమె
సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TSSP changed logo