WhatsApp Image 2024 03 30 at 18.52.17
నేను అధికారంలోకి వస్తే జగనన్న కాలనీలు తీసేస్తానని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు
నేను జగనన్న కాలనీలను కొనసాగిస్తాను
అవసరమైతే రెండేసి సెంట్లు చొప్పున ఇళ్లస్థలాలిచ్చి ఇళ్లు కూడా కట్టించి ఇస్తాను
జగనన్న కాలనీల పేరుతో జగన్ ఆరువేల కోట్లు దోచుకున్నాడు
తెలంగాణ కంటే ఏపీ తలసరి ఆదాయం తగ్గిపోయింది
ఏపీ లో ఇసుక బంగారం అయిపోయింది
జగన్ 13 వేల కోట్ల అప్పు చేశాడు.. అప్పు కంటే వడ్డీలే ఎక్కువయ్యాయి.
