WhatsApp Image 2024 04 03 at 9.52.25 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 04 03 at 9.52.25 PM
Trinethram News : వాలంటీర్లకు సముచిత గౌరవం
రావులపాలెం ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, రాజకీయాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు సేవలు అందించే వాలంటీర్లు నెలకు 50 వేలు సంపాదించే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

You cannot copy content of this page