MLA Jare : సెంట్రల్ లైటింగ్ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట నియోజకవర్గం. దమ్మపేట మండలకేంద్రంలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైటింగ్ పనులు త్వరగా పూర్తయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించిందని పనులు నాణ్యతతో చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం చూపినా, నాణ్యత తగ్గించినా సహించేది లేదని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Central lighting works should be completed quickly

You cannot copy content of this page

Scroll to Top