Ponnam Prabhakar : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలుపు గ్రామ గ్రామాన సంబరాలు చేయండి

TRINETHRAM NEWS

Trinethram News : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ను గ్రామగ్రామాన సంబరాలు నిర్వహించండి.. ప్రజా పాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.. Brs బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బధనం చేసే ప్రయత్నం చేస్తున్నారు

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా ,పేద ప్రజలకు ఉచిత విద్యుత్,సన్న బియ్యం,రేషన్ కార్డులు,సున్నా వడ్డీ రుణాలు,ఉద్యోగాలు , రుణమాఫీ,రైతు భరోసా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము… జూబ్లీహిల్స్ గెలుపు ను ప్రతి కార్యకర్త తమ గెలుపు గా భావించి సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్న.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Celebrate the victory of the Congress Party

You cannot copy content of this page

Scroll to Top