WhatsApp Image 2024 01 02 at 8.50.38 AM
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు
కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి. డిల్లీలో తమ ముందు జనవరి 11న విచారణకు హాజరు కావాలని సూచించారు.
ఆ ఛానల్లో పెట్టుబడులు, వాటా వివరాలు తెలియజేయాలని తాఖీదుల్లో అధికారులు కోరారు
