Free Training : ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఉద్యోగాలు సాధించి దేశ భద్రత, ప్రజా రక్షణలో భాగస్వాములు కావాలి గోదావరిఖని ఏసీపీ రమేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని కేర్ క్లబ్ లో అగ్ని వీర్ ఆర్మీ రిక్యూమెంట్ ఫిజికల్, రాత పరీక్షకు సన్నదం అయ్యే అభ్యర్థులకు ఉచిత…