
బావమరిది కోసం యువతిని బెదిరించిన రాహుల్ సిప్లిగంజ్
విశాఖలో FIR నమోదు
Case Registered Rahul Sipligunj : త్రినేత్రం న్యూస్ : విశాఖలో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్‌తో మరో 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు… తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కర్పూరపు రాహుల్ రెడ్డి (రాహుల్ సిప్లిగంజ్ బావమరిది) మోసం చేశాడని, అనంతరం తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించిన యువతి
ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారని, బలవంతంగా వీడియో స్టేట్‌మెంట్లు ఇప్పించారని ఫిర్యాదులో పేర్కొన్న యువతి… రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పలువురిపై బెదిరింపులు, సైబర్ వేధింపులు తదితర ఆరోపణలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe