
KTR : త్రినేత్రం న్యూస్ : ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు…
కానీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వము అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పినా, చేతకాని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉన్నారు… బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే ఈ అంశంపై పార్లమెంటులో పోరాడి ఉండేవాళ్లు
– కేటీఆర్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe