TELANGANA

Case registered against MP : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు

TRINETHRAM NEWS

Trinethram News : హరిచరణ్ మార్వాడీ పాఠశాల పోలింగ్ కేంద్రం (బూత్ నెం. 287) వద్ద ఘటన.. విధుల్లో ఉన్న ఎస్సై గుర్రం నారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్, శ్రీనివాసులపై దుర్భాషలు.. పోలీసులపై అసభ్య, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అరవింద్.

నిషేధిత స్టిల్, వీడియో కెమెరాలతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించినట్లు ఫిర్యాదు.. డ్యూటీలో ఉన్న సిబ్బందిని బెదిరించి విధులకు ఆటంకం కలిగించిన అరవింద్.

BNS సెక్షన్లు 132, 223, 296(B) & తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 సెక్షన్ 226 కింద క్రైమ్ నెం. 51/26 నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు టౌన్-1 SHO రఘుపతి తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Case registered against Nizamabad MP Dharmapuri Arvind

You cannot copy content of this page