– ఎంఎల్ ఏ బాలు నాయక్.
దేవరకొండ జులై 11 త్రినేత్రం న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం రాష్ట్రప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం పొందిన సందర్భంగా నేడు దేవరకొండ పట్టణం బస్టాండ్ ఎదురుగా అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి వర్యులు విక్రమార్క రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బాలు నాయక్ పూలమాల నివాళి అర్పించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ గా ఎంపిరికల్ డేటా సేకరించిందని అన్నారు.
కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కేబినెట్కు బీసీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


