Trinethram News : మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు.. పశ్చిమబెంగాల్, కేరళ, పంజాబ్‌లో ఒక్కో స్థానం.. గుజరాత్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు .. ఉదయం 7 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్.. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ.. ఈనెల 23న ఐదు స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


